BIG BREAKING: కీలక బిల్లులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చి 16 నుండి 30వ తేదీ వరకు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మార్చి 16న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో, మార్చి 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థ L&T నుంచి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మెట్రో భవిష్యత్తులో కీలక మలుపుగా మారనుంది.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా, ఓ మారుమూల గిరిజన గ్రామంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు మేడారంలోనే కేబినెట్ భేటీ జరగనుంది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సమారు 4 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో విలీనానానికి ఆమోదించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్దికి తనకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని. పీసీసీ అధ్యక్షుడిగా తను సంతోషంగా ఉన్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులతో తనకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.