Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినేట్ విస్తరణ.. కొత్త మంత్రలు ఎవరంటే?
కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. అక్టోబర్ 31 మద్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రాజ్ భవన్ లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Azharuddin: తెలంగాణ కెబినెట్లోకి కొత్త మంత్రి
రాష్ట్ర మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌ను తీసుకుంటున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఈమేరకు ఆయన అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది.
BIG BREAKING: స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై తదుపరి సమావేశంలో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
TG : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..అక్కడ మరో మూడు కాలేజీలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Azharuddin: రేవంత్ సంచలన నిర్ణయం..అజారుద్దీన్‌కు మంత్రి పదవి?
రేవంత్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంపిక చేసిన అమీర్ ఆలీఖాన్‌ను పక్కన పెట్టి మహమ్మద్ అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించింది. అజహర్ కు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వడం కోసమే ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారని తెలుస్తోంది.
Cabinet Meering: ముగిసిన కేబినెట్ సమావేశం.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సుమారు 4 గంటల పాటు ఈ సమావేశం సాగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆర్టినెన్స్ తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/11/01/cm-revanth-cabinet-2025-11-01-10-38-21.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/29/azharuddin-2025-10-29-15-49-08.jpg)
/rtv/media/media_files/2025/07/25/telangana-cabinet-postponed-to-july-28-2025-07-25-10-20-17.jpg)
/rtv/media/media_files/2025/07/10/telangana-cabinet-meeting-2025-07-10-20-35-39.jpg)
/rtv/media/media_files/2025/08/30/ministerial-post-for-azharuddin-2025-08-30-19-08-48.jpg)
/rtv/media/media_files/2025/02/28/8nDKdfh2y06qyVbUOZHd.jpg)