Latest News In Telugu Telangana Assembly: ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు, జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Assembly Session: మొత్తం కరోనానే చేసింది.. అసెంబ్లీలో హరీష్ రావు! అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్పందించారు హరీష్ రావు. కరోనా, కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే తెలంగాణలో అప్పులు పెరిగిపోయాయి అని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే లక్ష కోట్ల అప్పు తగ్గేదని ఆయన అన్నారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deputy CM: ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి... అసెంబ్లీలో భట్టి విక్రమార్క గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు..పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఐదవరోజు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఇవి మొదలవుతాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద ఈరోజు సభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. By Manogna alamuru 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CPI: ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది... కూనంనేని సంచలన వ్యాఖ్యలు! బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షం ఉండొద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అమ్ముడుపోయిన ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాలేదని వ్యాఖ్యానించారు. నిజాలు మాట్లాడుతుంటే హరీష్ కోపం వస్తుందన్నారు, By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎంతటి వారైనా బొక్కలేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం.. తెలంగాణ అసెంబ్లీలో చర్చలు హాట్ హాట్‌గా జరిగాయి. సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్‌గా సాగింది. ముఖ్యంగా డ్రగ్స్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటామని, ఎంతటి వారినైనా బొక్కలో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly Session: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ..గ్యారెంటీ హామీల అమలే లక్ష్యం..!! తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ తొలి సమావేశం నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ప్రొటెం స్పీకర్ గా అక్భరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయనున్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేయిస్తారు. By Bhoomi 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn