Telangana: ఎంతటి వారైనా బొక్కలేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం..
తెలంగాణ అసెంబ్లీలో చర్చలు హాట్ హాట్‌గా జరిగాయి. సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్‌గా సాగింది. ముఖ్యంగా డ్రగ్స్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటామని, ఎంతటి వారినైనా బొక్కలో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/KUNAM--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/assembly-jpg.webp)