KCRకు సీఎం రేవంత్ బిగ్ షాక్.. అసెంబ్లీకి రాకుండానే కోటి 8 లక్షల జీతం
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. "డిసెంబర్ 1, 2023 నుండి ఇప్పటివరకు కేసీఆర్ రూ.1,06,56,674 జీతభత్యాలుగా పొందారు. సభకు రాకుండా ఇలా జీతాలు తీసుకోవడంపై చర్చ జరగాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/05/15/deHcf29AlYR5MRX25A91.jpg)
/rtv/media/media_files/2025/07/18/cm-revanth-sensational-comments-on-kcr-2025-07-18-18-32-13.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/03/11/ir2DYSRnkbX4kXZ72pNS.jpg)
/rtv/media/media_files/2025/03/12/fIUgdEpVFuMeCFhoSfS3.jpg)