తెలంగాణ BRS పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ కుమార్‌ను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన సోమవారం (రేపు) నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Collapse: ఎస్ఎల్బీసీ ప్రమాదం.. ఒకరి మృతదేహం వెలికితీత ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సహాయక బృందాలు ఓ మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మిగతా ఏడుగురి కోసం గాలిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారికి రుణమాఫీ కోసం రూ.33 కోట్లు మంజూరు చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.లక్ష లోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూ.33 కోట్లు మంజూరి చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. By K Mohan 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్! తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. అయితే ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGRTC: ఎలక్ట్రికల్ బస్సులు ఉన్న డిపోలు ప్రైవేట్ సంస్థ చేతికి ..! తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థలో డిపోలను ప్రైవేట్ సంస్ధకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని డిపోలకు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ ఎలక్ట్రికల్ బస్సులను సరఫరా చేసింది. ఆయా డిపోలకు BJMకు అప్పగించనున్నందట ప్రభుత్వం. By K Mohan 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Traffic Jam: తిరుగుపయనమవుతున్న నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జాం సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లిన వారు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతున్నారు. యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్దకు భారీగా వాహనాలు వస్తున్నాయి. మొత్తం 12 టోల్‌బుత్‌ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలకు పర్మిషన్ ఇస్తున్నారు. By B Aravind 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్ : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలన్న పిటిషన్ పై ఇప్పటికే ఇటీవల వాదనలు ముగిశాయి. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. By B Aravind 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్‌లో అర్థరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాలాపూర్‌లోని ప్లాస్టిక్ గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn