Tehran Blast : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు.. మూడు నగరాలపై ఏకకాలంలో
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ పాలక యంత్రాంగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం కొత్త విడత దాడులు ప్రారంభించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
TEHRAN PRESIDENT OFFICE : టెహ్రాన్ పై బాంబుల వర్షం..ఇరాన్ అధ్యక్షభవనంపై అటాక్
ఇరాన్ సుప్రీం మరణించినప్పటికీ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఒంటరిగా పోరాడుతూనే ఉంది. దీంతో ఇరాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోతుంది. ఈ రోజు ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఏకంగా ఇరాన్ అధ్యక్ష భవనంపై అటాక్ చేసింది.
Tehran : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడి..క్షిపణుల మోతతో దద్దరిల్లుతున్న టెహ్రాన్!
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రధాన నగరాలపై క్షిపణుల వర్షం కురుస్తోంది.
Iran: ఇరాన్లో ఉద్రిక్తతలు.. 72కు చేరుకున్న మృతుల సంఖ్య
కొన్నిరోజుల క్రితం ఇరాన్లో మొదలైన అల్లర్లు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 72కు చేరింది.
Iran - Israel: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. టెహ్రాన్ నుంచి స్వదేశానికి ఇండియన్స్..
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అక్కడి భారతీయులపై పడింది. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని టెహ్రాన్నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది.
/rtv/media/media_files/2026/03/13/blast-2026-03-13-15-46-03.jpg)
/rtv/media/media_files/2026/03/03/fotojet-4-2026-03-03-16-47-59.jpg)
/rtv/media/media_files/2026/02/28/us-is-real-2026-02-28-14-23-46.jpg)
/rtv/media/media_files/2026/01/11/iran-protests-2026-01-11-07-41-17.jpg)
/rtv/media/media_files/nbZ5Nk83obg8be8Tzs1W.jpg)
/rtv/media/media_files/2025/03/31/aD9GCbn3offxwxyRpjkf.jpg)