బిజినెస్ POCO M7 5G Offer: ఓరి దేవుడా ఇదేం ఆఫర్.. 50MP కెమెరా ఫోన్ మరీ ఇంత చీపా! POCO M7 5G ఫోన్ సేల్ నేటి నుంచి ప్రారంభమైంది. దీని 6/128జీబీ ధర రూ.10,499గా ఉంది. 8/128జీబీ ధర రూ.11,499గా నిర్ణయించారు. ఫస్ట్ సేల్‌లో రూ.500 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు దీని బేస్ మోడల్ రూ.9,999లకే సొంతం అవుతుంది. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ March Upcoming Smartphones: కిక్కే కిక్కు.. ఈ నెలలో ఫోన్ల జాతరే- ఒకటి కాదు రెండు కాదు ఏకంగా! మార్చి నెలలో భారత మార్కెట్లో చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు లాంచ్ కానున్నాయి. Nothing Phone(3a), Samsung Galaxy A36, iQoo Neo 10R ఫోన్లు రిలీజ్ అవుతాయి. వీటితోపాటు Xiaomi 15 Ultra, Vivo T4x, Poco M7 5G, Honor X9c వంటి ఫోన్లు ఈనెలలో పరిచయం కానున్నాయి. By Seetha Ram 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Realme Neo 7x: రియల్మీ నుంచి బ్లాక్ బస్టర్ ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్-ధర ఎంతంటే? ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్ మీ తన లైనప్‌లో ఉన్న Neo 7x స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. దీంతోపాటు Realme Neo 7 SEని కూడా పరిచయం చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. Realme చైనా ఇ-స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశంలో కొనుక్కోవచ్చు. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mobile Data Saver Setting: మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా?.. అయితే ఇలా చేయండి! మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుంటే కొన్ని సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. మొబైల్ సెట్టింగ్‌లో డేటా సేవర్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. అలాగే మొబైల్ డేటా యూసేజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీరు ఉపయోగిస్తున్న అప్లికేషన్లలో బ్యాక్ గ్రౌండ్ డేటా ఆఫ్ చేసుకోవాలి. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Best Smartphones: కెవ్ అనిపించే కిర్రాక్ స్మార్ట్‌ఫోన్స్.. మొత్తం తొమ్మిది- ధర తక్కువే! తక్కువ ధరలో మంచి ఫీచర్లుగల స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్‌లలో చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.25వేల లోపు ఫోన్లు కింద అందించబడ్డాయి. అందులో మీకు నచ్చిన ఫోన్‌ను సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చు. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Infinix Note 50 Series: ఇన్ఫినిక్స్ నుంచి కెవ్ అనిపించే కొత్త ఫోన్.. లుక్ చూస్తే ఫిదా కావాల్సిందే బ్రదర్! టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ త్వరలో మరొక కొత్త ఫోన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. తన లైనప్‌లో ఉన్న ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్‌ను ఇండోనేషియాలో లాంచ్ చేయనుంది. తాజాగా ఆ ఫోన్ టీజర్‌ను రిలీజ్ చేసింది. దాని లుక్ చూసి ఫోన్ ప్రియులు ఫిదా అవుతున్నారు. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo V40e 5G Price Drop: వివో ఫోన్‌పై రూ.9వేల డిస్కౌంట్.. ఆఫర్ వదిలారో మళ్లీ రాదు బాసూ! ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి40ఇ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. రూ.33,999 ధరగల ఈ ఫోన్ ఇప్పుడు రూ.7000 తగ్గింపుతో రూ.26,999కి లభిస్తుంది. అలాగే బ్యాంక్ కార్డ్‌పై మరో రూ. 2000 తగ్గింపు ఉంది. దీంతో ఇది రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Honor 200 5G Price Drop: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై రూ.16వేల డిస్కౌంట్: డోంట్ మిస్ బ్రో! హానర్ 200 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో రూ.16వేల తగ్గింపు లభిస్తోంది. ఇది రూ.34,999కి బదులుగా రూ.24,998కి లిస్ట్ అయింది. రూ.3,000 కూపన్ తగ్గింపును పొందొచ్చు. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3,000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో రూ.18,998కి కొనుక్కోవచ్చు. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Valentines Day: గిఫ్ట్ ఐడియాస్.. ఇవి ఇచ్చారంటే పార్ట్నర్ ఫిదా అవ్వాల్సిందే బ్రదర్..! వాలెంటైన్స్ డే స్పెషల్‌గా మీ భాగస్వామిని ఫిదా చేసేందుకు ఇయర్‌బడ్స్ గిఫ్ట్‌గా బెస్ట్ ఛాయిస్. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్‌ను రూ.2,199కి కొనుగోలు చేయవచ్చు. అలాగే నాయిస్ బడ్స్ VS106ని రూ.1,499కి, బౌల్ట్ ఆడియో మావెరిక్ను రూ.1,299కి సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn