BCCI : అదేమీ రూల్ కాదు..: పాక్‌కు బీసీసీఐ కౌంటర్!
దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు అంటూ భిన్న స్వరాలు వినిపిస్తున్న వేళ..ఎట్టకేలకు భారత టీమ్ దీనిపై నోరు విప్పింది. తమ దృష్టి అంతా ఆట మీదనేనని...ఎవరితో ఆడాలన్నది బీసీసీఐ చూసుకుంటుందని తెలిపింది.
ఆసియా కప్ 2025లో భారత జట్టు తొలి మ్యాచ్ నేడు యూఏఈతో జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలవాలని చూస్తోంది.
సెప్టెంబర్ తొమ్మిది నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ మొదలవనుంది. ఇందులో టీమ్ ఇండియా పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడుతుందా లేదా అనే దానిపై ఇంత వరకు సందిగ్ధత నెలకొంది. కానీ మల్టీ నేషనల్ టోర్నమెంట్లలో ఎవరితోనూ ఆడకుండా ఆపలేమంటూ బీసీసీఐ ఈరోజు క్లారిషికేషన్ ఇచ్చింది.
2025 ఆసియా కప్‌కు ముందు బీసీసీఐ అదిరిపోయే సర్ప్రైజ్ అందించింది. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న రెండు మల్టీ-డే మ్యాచ్‌లకు బీసీసీఐ ఇండియా-ఏ జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్‌ను ఈ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో ఈసారి టీమిండియా బ్లాంక్ జెర్సీలతోనే బరిలోకి దిగనుంది. దీనికి కారణం పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంతో టీమిండియాకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 ఒప్పందం రద్దు చేసుకోవడమే.
ఇప్పటివరకు 'డ్రీమ్ 11' టీమ్ ఇండియాకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు రాకతో ఒప్పందం మధ్యలోనే నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసియా కప్ కోసం భారత జట్టు జర్సీలను కొత్త స్పాన్సర్లతో ముద్రించాల్సి ఉంటుంది.