TDP : రాజంపేట టీడీపీలో చల్లారని అసమ్మతి..!
అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి చల్లారడం లేదు. మాజీ ZPTC సుగవాసికి టికెట్ ఇవ్వడంతో రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ బత్యాల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు నేటి నుంచి బత్యాల ఇంటింటి ప్రచారం చేపట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pawan-9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tdp-1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ycp-vs-tdp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/perni-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-01-at-1.09.41-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/mandali-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-104-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Chinthamaneni-Prabhakar--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/1-1-3-jpg.webp)