కర్నూలు Andhra Pradesh : వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి గుమ్మనూరు గుడ్ బై వైసీపీకి పెద్ద షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. గుమ్మనూరు టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ANdhra Pradesh:దేవినేని vs వసంత..మైలవరం టికెట్ ఎవరికి దక్కేనో? మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈమన మరో రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీంతో మైలవరం నుంచి టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు, వసంత కృష్ణకు మధ్య పోటీ నెలకొంది. By Manogna alamuru 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Balaram : లోకేష్ ఎందుకు గెలవలేదు.. చంద్రబాబుకు ఎమ్మెల్యే బలరాం కౌంటర్ తన వల్లే నేను గెలిచినట్లు ప్రచారం చేస్తున్న చంద్రబాబు.. లోకేష్‌ను ఎందుకు గెలిపించుకోలేక పోయారని చురకలు అంటించారు వైసీపీ ఎమ్మెల్యే బలరాం. చంద్రబాబు కంటే దుర్మార్గుడు మరొకరు తనకు తెలిసి ఎవరు లేరని అన్నారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu: జగన్‌కు ఇవే చివరి రోజులు.. చంద్రబాబు హెచ్చరికలు! అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్ రూ.43వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: కుర్చీలు మడతపెట్టడమే.. సీఎం జగన్‌కు లోకేష్ వార్నింగ్ టీడీపీ, జనసేన కార్యకర్తలపై జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు లోకేష్. మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్ సినిమా అంటే సీఎం జగన్‌కు భయం అని అన్నారు. By V.J Reddy 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Rajyasabha: నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా.. రాజ్యసభకు టీడీపీ దూరం! తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ అంటే 41 ఏళ్లకు ఇప్పుడు ఆ పార్టీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండా పోతోంది. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న 3 స్థానాల్లో పోటీచేయడానికి తగినంత బలం లేకపోవడంతో టీడీపీ దూరంగా ఉండిపోతోంది. By KVD Varma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rajya Sabha Election: చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం రాజ్య సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. By V.J Reddy 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు బై బై..! ఏపీలో వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వేమిరెడ్డి, మాగుంట, శ్రీకృష్ణదేవరాయలు తన అనుచరులతో సహా టీడీపీలోకి వెళ్లనున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. By srinivas 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kesineni Nani : మాజీ మంత్రే భువనేశ్వరిని టికెట్ అడుక్కునే పరిస్థితి.. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటే ఇదే: కేశినేని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేయటమే చంద్రబాబు 'బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' అని కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ మడిచి జేబులో లేదా ఎక్కడైనా పెట్టుకో లోకేష్ అంటూ ఎద్దేవ చేశారు. By Jyoshna Sappogula 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn