ఆంధ్రప్రదేశ్ Lokesh: షర్మిలకు ప్రాణహాని.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్‌కు లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పే జబ్బు వచ్చిందని లోకేష్ సెటైర్లు వేశారు. తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ప్రాణహాని ఉందని జగన్ చెల్లెలు షర్మిల బయటకు వచ్చి చెబుతున్నారని అన్నారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amit Shah: ఏపీ పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. త్వరలోనే పొత్తులు కొలిక్కి వస్తాయాని అన్నారు. అలాగే పౌరసత్వ చట్టం CAA పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు ముందే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అన్నారు. By V.J Reddy 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mood of the Modi: ఏపీలో బీజేపీ మూడు ముక్కలాట ఏపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఎవరి అంచనాలకు అందడం లేదు. అమిత్ షా-చంద్రబాబు భేటీ, ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంతనాలు, జనసేనాని ఢిల్లీ ప్రయాణం దీంతో పెద్ద పజిల్ లా ఏపీ పాలిటిక్స్ మారిపోయాయి. By KVD Varma 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NTR: ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వండి మోడీ గారు: కేశినేని నాని! నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు కి కూడా భారతరత్న ప్రకటించాలని వైసీపీ నేత కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా కోరారు. సినీ రంగంతో పాటు, రాజకీయాల్లో ఆయన చేసిన సేవలను కేంద్రం గుర్తించి భారతరత్న ప్రకటించాలని కోరారు By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం!.. కారణం ఇదేనా? రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉండటంతో పోటీ వద్దని ఆ పార్టీ సీనియర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటు దక్కాలంటే 42 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mood Of The Nation Survey: ఆంధ్రాలో ఈ సారి టీడీపీనే గెలుస్తుంది-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీదే విజయం అని చెబుతోంది మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టు డే సర్వే. ఈ సారి అన్ని అడ్వాంటేజీలు చంద్రబాబుకే ఉన్నాయని చెబుతోంది. ఆంధ్రాలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ-17, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 8 సీట్లు గెలవనునట్లు అంచనా వేసింది. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఈరోజు ఢిల్లీకి పవన్ కల్యాణ్...పొత్తు ఖరారయినట్లేనా! ఎన్నికల ముందు ఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. నేతలందరూ ఒక్కొక్కరే ఢిల్లీ బాట పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు జనసేన అదినేత పవన్ కల్యాణ్ కూడా హస్తినకు వెళ్ళారు. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు? ఈ మధ్యనే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో జాయిన్ అవనున్నారా అంటే అవుననే అంటున్నారు. దీనికి నిదర్శనమే అతను డిల్లీలో చంద్రబాబును కలవడం అని చెబుతున్నారు. నరసారావు పేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేయాలని భావిస్తున్నారు. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP-TDP: టీడీపీ, బీజేపీ పెళ్లి.. రెండు అడుగులు వేయడానికి అంగీకారం! ఏపీలో ఒక కీలక అధికారి బదిలీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. బీజేపీ-టీడీపీ డీల్‌లో భాగంగా ఏపీలో కీలకంగా ఉన్న ఓ అధికారిని తిరిగి తన సొంత కేంద్రం సర్వీస్‌కు పంపుతారని సమాచారం. అటు ప్రధాని మోదీ అమరావతి వచ్చి స్వయంగా రైతులతో సభ పెట్టనున్నారన్న ప్రచారం జరుగుతోంది. By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn