ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: 'ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడు'.. జగన్‌పై టీడీపీ కామెంట్స్ మాజీ సీఎం జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఫర్నిచర్ దొంగ అంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్‌తో నింపి.. అధికారం ఊడాక ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Atchannaidu: విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదు: మంత్రి అచ్చెన్నాయుడు AP: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదని అధికారులకు ఆదేశించారు. రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని అన్నారు. By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త! ఏపీకి పెద్ద ఎత్తున ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి యువతకు భారీగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు 'X' ద్వారా ధన్యవాదాలు తెలిపారు. By Nikhil 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu Naidu: ఏపీలో రిమోట్ వర్క్ స్టేషన్లు.. గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు మండల కేంద్రాలు, పట్టణాల్లో కొన్ని రిమోట్ వర్క్స్టేషన్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. నైపుణ్య గణన దస్త్రంపై సంతకం చేసిన అనంతరం ఈ స్కీమ్‌పై లబ్ధి పొందే విద్యార్థులతో ఆయన మాట్లాడారు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Home Minister Anitha: ఫైర్ బ్రాండ్ కు పవర్ ఫుల్ శాఖ.. హోం మంత్రి అనిత బ్యాక్ గ్రౌండ్ ఇదే! అత్యంత కీలకమైన హోం శాఖను పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాడి.. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న అనితకు పవర్ ఫుల్ శాఖ దక్కిందన్న చర్చ సాగుతోంది. By Nikhil 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Abdul Aziz: సమన్వయం పాటించాలి.. కార్యకర్తలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు హెచ్చరిక..! టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటించాలన్నారు నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్. గతంలో ఇబ్బంది పడ్డామని.. ఇప్పుడు దాడులకు పాల్పడవద్దని హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt Jobs : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. మరో 8,164 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం! ఏపీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని, తమ శాఖలో ఇంకా 8, 168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు! ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నర్సీపట్నం నుంచి గెలిచారు. కూటమి ప్రభుత్వంలో అత్యంత సీనియర్లకే స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu Naidu: ములాయంసింగ్, లాలూ యాదవ్ చేయలేనిది.. చంద్రబాబు చేశారు! టీడీపీ, శివసేన, అకాలిదళ్, బీఆర్ఎస్ లాంటి పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు సీఎంలుగా ఉన్నప్పుడు తమ కొడుకులకు మంత్రిత్వ శాఖలు అప్పగించారు. కానీ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీల అధినేతలు మాత్రం తమ కుటుంబసభ్యులకు ఈ ఛాన్స్ ఇవ్వలేకపోయారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn