బిజినెస్ TATA Motars: భారీ లాభాలతో టాటామోటార్స్ సంచలనం.. ఒక్క ఏడాది లాభాలు వింటే మతిపోతుంది ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 లో టాటా మోటార్స్ లాభాలు 1000 శాతం పెరిగాయి. మొత్తం 31,807 కోట్ల రూపాయలను ఈ సంవత్సరంలో కంపెనీ నమోదు చేసింది. ఇప్పుడు కంపెనీ రుణరహితంగా మారిందని టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.బి. బాలాజీ చెప్పారు. By KVD Varma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Motors Demerger: రెండు సంస్థలుగా టాటా మోటార్స్.. షేర్ హోల్డర్స్.. కస్టమర్ల పరిస్థితి ఏమిటి? టాటా మోటార్స్ ను రెండు సంస్థలుగా విభజన చేసేందుకు టాటా మోటార్స్ లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ డీ మెర్జర్ వలన వాటాదారులకు.. కస్టమర్లకు.. లెండర్స్ కు ఎటువంటి నష్టం ఉండదని టాటా మోటార్స్ తెలిపింది. డీ మెర్జర్ ప్రక్తియ పూర్తి కావడానికి 12-15 నెలల సమయం పడుతుంది. By KVD Varma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Maruti vs Tata Motors: మారుతికి షాక్ ఇచ్చిన టాటా మోటార్స్.. భారత్ లో ఆటో కంపెనీల్లో టాప్ గా చెప్పుకునే మారుతీ సుజుకీ మార్కెట్ క్యాప్ ను దాటి టాటా మోటార్స్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఇప్పడు టాటా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3.15 లక్షల కోట్లకు పెరిగింది. By KVD Varma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Punch EV: టాటా పంచ్ ఈవీ వచ్చేసింది...ఒక్కసారి ఛార్జ్ చేస్తే..421కి.మీ దూసుకుపోవచ్చు..!! ఎట్టకేలకు టాటా పంచ్ EV భారత్ లో లాంచ్ అయ్యింది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాటా పంచ్ ఈవీని రూ. 10.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించింది. రెండు రకాల బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది. దీని సింగిల్ ఛార్జ్ పరిధి 315 కిమీ నుండి 421 కిమీ వరకు ప్రయాణిస్తుంది. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TATA Punch EV: ఇదీ టాటా ఎలక్ట్రిక్ 'పంచ్' ఒక్కసారి ఛార్జ్ చేస్తే విజయవాడ వెళ్లిపోవచ్చు.. టాటా నుంచి చిన్న ఎలక్ట్రిక్ SUV పంచ్ EV మార్కెట్లోకి వచ్చింది. దీని ఛార్జింగ్ రేంజ్ 300-400 కిలోమీటర్లుగా కంపెనీ చెబుతోంది. ఎక్స్ షోరూం ధర సుమారుగా 10 నుంచి 13 లక్షల రూపాయలుగా ఉండవచ్చు. ఇది సిట్రోయెన్ eC3తోపోటీపడుతుంది. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Motors Share: టాటా ఈ షేరు నిమిషాల్లో 11,500 కోట్ల విలువ పెంచుకుంది.. టాటా మోటార్స్ ఈ సంవత్సరం ట్రేడింగ్ చివరి రోజు దుమ్మురేపింది. నిముషాల వ్యవధిలో 11,500 కోట్ల రూపాయల విలువను పెంచుకుంది. ఈ సంవత్సరంలో పెట్టుబడిదారులకు రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టింది. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Motors: మహీంద్రా, హ్యుందాయ్‌లను వెనుకకు నెట్టి...టాప్ గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్...!! దేశీయ వాహన తయారీదారు సంస్థ టాటా మోటార్స్ మారుతీ, మహీంద్రా, హ్యుందాయ్ వంటి ఆటో కంపెనీలను వెనక్కు నెట్టింది. సఫారి, హారియర్, స్వదేశీ కార్ సేఫ్టీ రేటింగ్ ప్రోగ్రామ్ Bharat-NCAP కింద ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందాయి. ఈ మైలురాయిని సాధించిన మొదటి వాహనాలుగా నిలిచాయి. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn