Tamilnadu : తమిళనాడులో ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న ప్లై ఓవర్
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై - బెంగళూరు నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై - బెంగళూరు నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వారిలో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు.హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
తమిళనాడులోని తిళ్లవూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు రామ్, చేతన్, నితీశ్, యుకేశ్, నితీశ్ వర్మగా గుర్తించారు.
తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అయ్యేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్. పార్టీలో దీని గురించి డిమాండ్ పెరుగుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో లేదని చెప్పారు.
మహారాష్ట్రలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ (50) ను గుర్తు తెలియని వ్యక్తులు అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
కేంద్రం బడ్జెట్లో తమిళనాడుకు అన్యాయం చేసిందని, దీనికి నిరసనగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారని హెచ్చరించారు.
తమిళనాడులోని మధురైలో నామ్ తమిజార్ కట్చి పార్టీ (NTK) నేత బాలసుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఇటీవలే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య జరిగిన వారం రోజులకే ఎన్టీకే నేతను మర్డర్ చెయ్యడం కలకలం రేపుతోంది.
దారుణ హత్యకు గురైన తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతిక కాయానికి బీఎస్పీ అధినేత మాయావతి నివాళి అర్పిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఉండాలని సూచించారు.