BREAKING: నాగలాండ్ గవర్నర్ కన్నుమూత
నాగలాండ్ గవర్నర్ గణేశన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు.
నాగలాండ్ గవర్నర్ గణేశన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు.
తమిళనాడులో సీఎం స్టాలిన్ సొంతంగా రాష్ట్ర విద్యా విధానాన్ని (NEP) ఆవిష్కరించారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి కౌంటర్‌గా ఈ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఇటీవల తమిళనాడులోని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు వాడే అంశంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వాడుకోవద్దని హెచ్చరించింది.
సాధారణంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే సంక్షేమ పథకాలకు ఆ పార్టీ వ్యవస్థాపకుల పేర్లు, మాజీ సీఎంల పేర్లు పెడుతుంటారు. ఈ స్కీమ్స్‌కు వాళ్ల ఫొటోలు కూడా వాడుతుంటారు. అయితే తాజాగా ఇలాంటి విధానానికి మద్రాస్ హైకోర్టు చెక్ పెట్టింది.
వివాహేతర సంబంధం కోసం తినే ఫుడ్‌లో భార్య భర్తకు పురుగుల మందు కలిపి ఇచ్చి చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. భర్తకు వాంతులు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తమిళనాడులో స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ముగ్గురు పిల్లలకు తల్లైన ఓ మహిళ.. ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వాళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఆ యువకుడిలో ఉండటాన్ని చూసిన మహిళ.. పోలీసులను ఆశ్రయించింది.
తమిళనాడులో కార్పోరేటర్ గోమతిని తన భర్త నడి రోడ్డుపై నరికి దారుణంగా చంపాడు. గోమతికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో చంపేసి, వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాడు.
తమిళనాడులో పోలీసులు పెట్టిన చిత్రహింసలు భరించలేక సెక్యూరిటీ గార్డు అజిత్ మృతి చెందాడు. కాళీ అమ్మన్ ఆలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న అజిత్ ఆలయంలో ఆభరణాలు దొంగతనం చేశారనే ఆరోపణలో పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా కొట్టడంతో లాకప్‌లో మృతి చెందాడు.