TN Election Results: విజయ్ పార్టీకి 121 సీట్లు.. 41% ఓట్లు.. మరో సంచలన సర్వే
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయా? నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అధికారం చేపట్టబోతోందా? అంటే.. మాజీ ఐపీఎస్ అధికారి రవి నిర్వహించిన తాజా 'పోస్ట్-ఎగ్జిట్ పోల్' సర్వే ఫలితాలు "అవును" అనే సమాధానం ఇస్తున్నాయి.
/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-07-17-11.jpg)
/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-10-37.jpg)
/rtv/media/media_files/2026/02/25/political-party-in-tamil-nadu-2026-02-25-07-28-36.jpg)