ఇంటర్నేషనల్ Rohit: ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్ గా అవతరించనున్న హిట్ మ్యాన్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికి 149 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. అఫ్గాన్ తో ఆదివారం జరిగే మ్యాచ్ తో 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఘనత సాధించనున్నాడు. కెప్టెన్ గా ధోనీ, కోహ్లీల రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్ ఉంది. By srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ అరుదైన రికార్డు సాధించిన తిలక్ వర్మ.. విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ ఖాతా తెరవలేదు. మొదటి టీ20 మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత జట్టు.. ఆదివారం జరిగిన రెండో టీ20లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో కొత్త బ్యాటర్ తిలక్ వర్మ తాను ఆడిన రెండో మ్యాచ్ ద్వారా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. By Karthik 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn