Latest News In Telugu Paris Olympics 2024: రెండు గంటలు.. రెండు గోల్డ్ మెడల్స్.. ఒలింపిక్స్ లో అరుదైన ఫీట్ ఒలింపిక్స్ లో ఒకేరోజు.. రెండుగంటల వ్యవధిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు ఒక స్విమ్మర్. 1976లో ఇలాంటి రికార్డు ఉంది. దానిని తిరగరాశాడు స్విమ్మర్ లియోన్ మార్చాండ్. అతను 200 మీటర్ల బటర్‌ఫ్లై - 200 బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బంగారు పతకం సాధించాడు. By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి! హైదరాబాద్ కాటేదాన్ కు చెందిన ఓ యువకుడు అమెరికాలోని చికాగోలో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన అక్షిత్‌రెడ్డి (26) ఉన్నత చదువుల కోసం 3 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. గత శనివారం స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన అక్షిత్ నీట మునిగి చనిపోయాడు. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swimming: అలాంటి వారు పొరపాటున కూడా స్విమ్మింగ్ చేయకూడదు.. చేస్తే అంతే! స్విమ్మింగ్ రాకపోతే మొదట దానిలో శిక్షణ తీసుకోవాలి. హైపోగ్లైసీమియా, జలుబు, దగ్గు, చర్మం, అలెర్జీ వంటి అంటు వ్యాధులు ఉంటే ఈతకు దూరంగా ఉండాలి. వీటి వల్ల చర్మవ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు, కంటి ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News : విషాదం నింపిన ఈత సరదా.. ఖమ్మం మున్నేరు వాగులో.. వేసవి సెలవుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి అనేక చోట్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం మున్నేరు వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా.. మరోదాని కోసం స్థానికులు గాలిస్తున్నారు. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fish : ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా.. గొంతులో చేప ఇరుక్కుని బాలుడి నరకయాతన! సరదాగా ఈత కొడదాం అని వెళ్లిన సమర సింహ అనే బాలుడి నోట్లో చేప పిల్ల ఇరుక్కోవడంతో నానా తిప్పలు పడ్డాడు. బాలుడ్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు ఆపరేషన్ చేసి చేప పిల్లను బయటకు తీశారు. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: విశాఖ ఆర్కే బీచ్‌లో అంతులేని విషాదం.. కళ్లముందే విద్యార్ధుల గల్లంతు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీచ్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరిలో హర్ష అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. By Vijaya Nimma 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn