నేషనల్ Punjab Police: సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్ అవినీతికి పాల్పడిన అధికారులపై పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో 52 మందిని అవినీతికి పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేశారు. పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime News: గిరిజన మహిళతో CI అసభ్యకర ప్రవర్తన.. హిజ్రా ఫిర్యాదుతో సస్పెండ్ చేసిన ఎస్పీ! ఏపీ అనంతపురం మడకశిర సీఐ రామయ్యకు ఎస్పీ రత్న బిగ్ షాక్ ఇచ్చారు. రామయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఓ గిరిజన మహిళా, హిజ్రాపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు రుజువుకావడంతో చర్యలు తీసుకున్నారు. By srinivas 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎస్పీతో పాటు ఆ పోలీస్ అధికారిపై వేటు..చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం! కడప ఎస్పీతో పాటు తాలూకా సీఐ వెంకటేశ్వర్లుపై ఏపీ సర్కార్ వేటు వేసింది. వర్రా రవీందర్ రెడ్డి మిస్సింగ్‌పై సీరియస్ అయిన సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పథకం ప్రకారమే రవీందర్ రెడ్డిని తప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: మరో 50 మంది ఎంపీలు ఔట్.. స్పీకర్ సంచలన నిర్ణయం! పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. సోమవారం నాడు 79 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా..మంగళవారం నాడు 50 మంది ఎంపీలను సభ సస్పెండ్ చేసింది. By Bhavana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ..సభ్యత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం..!! వరల్డ్ కప్ లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ సంచనల ప్రకటన చేసింది. By Bhoomi 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn