స్పోర్ట్స్ గెలిస్తేనే నిలుస్తాం.. ఇవాళ విండీస్‌తో 'మూడో' ఫైట్! వెస్టిండీస్, ఇండియా మధ్య మూడో టీ20 ఫైట్ గయానాలో జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-0ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ కరీబియన్లదే. అందుకే టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్థానంలో జైస్వాల్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn