Telangana BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్.. రేవంత్ సర్కార్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్..
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
Death Penalty: మరణశిక్ష విధించిన ఖైదీలకు ఉరిశిక్షనా ? లేదా ప్రాణాంతక ఇంజెక్షనా ?.. కేంద్రం కీలక ప్రకటన
మనదేశంలో మరణశిక్ష విధించిన ఖైదీలకు ఉరితీస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఉరిశిక్ష విధానాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.
Supreme Court: దీపావళికి టపాసులు పేలుస్తున్నారా ?.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీలో పర్యావరణహితమైన గ్రీన్‌క్రాకర్స్ వినియోగానికి పర్మిషన్ ఇవ్వాలని ఇటీవల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీపావళి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నారని.. గ్రీన్ క్రాకర్స్‌తో వేడుక చేసుకునేందుకు అనుమతించాలని కోరారు.
Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Delhi: గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..సిద్ధమవుతున్న ఢిల్లీ
దీపావళి వస్తోందంటే చాలు పాపం ఢిల్లీ విషాదంలో నిండిపోతుంది. పండుగ చేసుకునే అవకాశం లేక ఢిల్లీ వాసులు మొర్రో అని ఏడుస్తారు. కానీ ఈ సారి గ్రీన్ క్రాకర్స్ తో దీపావళి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో అక్కడి ప్రభుత్వం చర్యలను చేపట్టింది.
Telangana government : బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Supreme Court: దీపావళికి బాణసంచా నిషేధం.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వాలు
శీతాకాలం ప్రారంభంలో ఢిల్లీ-NCR పరిధిలో వాయు కాలుష్యం ఏటా తీవ్రంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పలు రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
Telangana Elections : ఎన్నికలపై హైకోర్టు స్టే.. రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఇదే!
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో విచారణ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై ఆరు వారాల పాటు స్టే హైకోర్టు విధించింది. ఈమేరకు జీవో నంబర్ 9పై స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/15/centre-disfavours-lethal-injection-as-mode-of-execution-2025-10-15-19-58-29.jpg)
/rtv/media/media_files/2025/10/15/supreme-court-2025-10-15-14-01-11.jpg)
/rtv/media/media_files/2025/10/13/supreme-court-2025-10-13-11-53-12.jpg)
/rtv/media/media_files/2024/10/29/firecrackers111.jpeg)
/rtv/media/media_files/2025/06/24/supreme-court-2025-06-24-21-31-15.jpg)
/rtv/media/media_files/2025/10/10/sc-2025-10-10-17-34-11.jpg)
/rtv/media/media_files/2025/01/13/qa5pGQkwOLDni36JJ4k2.jpg)