క్రైం Rape case: బాలికలు లైంగిక కోరికలు తగ్గించుకోవాలన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు చురకలు! కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు తమ లైంగిక వాంఛలను కంట్రోల్ చేసుకోవాలంటూ కోల్కతా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్లో గతేడాది జరిగిన బాలిక లైంగికదాడి కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తులు ప్రవచనాలు బోధించరాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: వైద్యుల రక్షణ కోసం స్పెషల్ టాస్క్ఫోర్స్ కోల్కతా హత్యాచారఘటనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వైద్యుల రక్షణపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది ప్రముఖ వైద్యులతో కూడిన జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హైదరాబాద్కు చెందిన డా. నాగేశ్వర్ రెడ్డికి చోటు దక్కింది. By V.J Reddy 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: జూనియర్ డాక్టర్ కేసు...స్వయంగా రంగంలోకి దిగిన చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్! జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో కోల్కతా అట్టుడుకుతోంది.ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ కేసును నేడు విచారించనుంది. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: ఎల్లుండి భారత్ బంద్కు పిలుపు! ఎల్లుండి భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆరోజు నిరసన చేపట్టనున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి సభ్యులు పేర్కొన్నారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవితకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ వాయిదా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆమె బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ రోజు విచారణ జరిగింది. By B Aravind 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కవిత బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల ఆమె బెయిల్ పిటిషన్ను ఢీల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవితకు నేడు బెయిల్ మంజూరు అవుతుందా కాదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్లో మళ్లీ నిరసనలు.. చీఫ్ జస్టిస్ రాజీనామా బంగ్లాదేశ్లో ఆందోళనకారులు సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET PG: నీట్ పీజీ వాయిదా కుదరదు – సుప్రీంకోర్టు పరీక్షకు రెండ్రోజుల ముందు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు లక్షల మంది పరీక్ష రాస్తున్నారని..50 మంది కోసం రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది. By Manogna alamuru 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హిజాబ్ పై దాఖలైన పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు! ముంబైలోని ఓ కాలేజీలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. ‘మహిళలు పూటు ధరించకుండా నిషేధిస్తారా?అని పీటీషనర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతకముందు హిజాబ్ నిషేధం పై ముంబై కోర్టు కొట్టివేయగా..సుప్రీంకోర్టులో నిషేధం పై పిటీషన్ దాఖలైంది. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn