Latest News In Telugu Supreme Court: వీవీ ప్యాట్ల లెక్కింపు కుదరదు-సుప్రీంకోర్టు ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం వీవీ ప్యాట్ల లెక్కింపు కుదరదని తేల్చి చెప్పేసింది సుప్రీంకోర్టు. దీని మీద దాఖలు అయిన అన్ని పిటిషన్లను కొట్టేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు పై నేడు సుప్రీం తీర్పు! ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) స్లిప్‌లను ఈవీఎం ద్వారా పోలైన ఓట్లతో అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌తో సరిపోల్చడంపై వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: ప్రైవేటు ఆస్తి..సమాజానికి చెందినది కాదని అనలేం..సుప్రీంకోర్టు వ్యాఖ్య ప్రైవేటు ఆస్తిని ఒక్కరికే పరిమితం చేయడం మంచి విషయం కాదని అంది సుప్రీంకోర్టు. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ప్రమాదకరం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali: మీ యాడ్స్ సైజ్‌లోనే క్షమాపణలు ఉంటాయా : సుప్రీంకోర్టు పతంజలి సంస్థపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై న్యూస్పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటను ఇచ్చిన సైజ్‌లోనే క్షమాపణల ప్రకటన కూడా ఉంటుందా అంటూ రాందేవ్ బాబా, బాలకృష్ణలను ప్రశ్నించింది. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు రేప్‌కు గురైన బాలికకు అబార్షన్‌కు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 30 వారాలను గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. దీనిని అసాధారణ కేసు కింద పరిగణించింది అత్యున్నత న్యాయస్థానం. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EVM-VVPAT: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు! ఎలక్షన్ కౌంటింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఓట్లతో వీవీప్యాట్ (VVPAT) స్లిప్‌లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలంటూ తీర్పును రిజర్వ్ చేసింది. By srinivas 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: కేరళలో మాక్ పోలింగ్ ఆరోపణల మీద స్పందించిన సుప్రీంకోర్టు..తనిఖీ చేయాలని ఆదేశం కాసరగోడ్ మాక్ పోలింగ్‌లో జరిగిన అవకతవకల మీద సుప్రీంకోర్టు స్పందించింది. అక్కడి ఈవీఎమ్లోను వెంటనే తనిఖీ చేయించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali : బాబారాందేవ్, బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. పతంజలి కేసుపై సుప్రీంకోర్టు పతంజలి సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మళ్లీ ప్రకటనలు చేయడంతో సుప్రీంకోర్టు మరోసారి చురకలంటించింది. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Delhi : అనిల్ అంబానీ డిల్లీ మెట్రోకి రూ.3300 కోట్లు చెల్లించాల్సిందే.. సుప్రీంకోర్టు తీర్పు Anil Ambani : అనిల్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మధ్య ఆర్థిక లావాదేవీల వివాదంపై 2008లో కేసు నమోదైంది. అనిల్ అంబానీకి చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మెట్రోపై దావా వేసింది. By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn