Society Sunrisers Hyderabad Controversy | SRH టీం కు.. బెదిరింపు కాల్స్! | HCA Ticket Issue | RTV By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH: బాబోయ్ హైదరాబాద్ లో ఉండలేం..సన్ రైజర్స్ గగ్గోలు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అయిన సన్ రైజర్స్ తమ నగరాన్నే వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటోంది. దీనికి కారణం ఇక్కడ ఉన్న హెచ్ సీఏ అని చెబుతోంది. ఐపీఎల్ ఉచిత పాస్ ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్‌సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో నగరాన్నే వీడి వెళ్తామని అంటోంది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : ఫైనల్ కు చేరిన కేకేఆర్.. హైదరాబాద్ మీద ఘన విజయం! ఐపీఎల్ 2024 లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరుకుంది. మంగళవారం హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ ఫైనల్ కు దూసుకుపోయింది. By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH : ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సన్ రైజర్స్ చేతిలో.. ఐపీఎల్ 2024 సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది.ప్లే ఆఫ్ బెర్త్ ను ఇప్పటికే కేకేఆర్,రాజస్థాన్ ఖారారు చేసుకోగా..మిగిలిన రెండు ప్లేసుల కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి.అయితే ఇప్పుడు ఢిల్లీ జట్టు దృష్టంతా సన్ రైజర్స్ పైనే ఉంది.అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా IPL : మ్యాచ్‌కు ముందు పవన్ పాట వింటా : యువ క్రికెటర్ నితిశ్ రెడ్డి! ఐపీఎల్ లో నితీశ్ రెడ్డి రెచ్చిపోయి ఆడడానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అని తెలుగబ్బాయి వివరించాడు. మ్యాచ్ ముందు ఆయన నటించిన జానీ సినిమాలో పాటను వింటానని వివరించాడు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL-2024: ఉప్పల్ దంగల్...టికెట్ల లొల్లి ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. ఉప్పల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అయితే ఈ మ్యాచ్ టికెట్ల మీద ఇప్పుడు పెద్ద రగడ అవుతోంది. By Manogna alamuru 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kavya Maran : ఐపీఎల్ బ్యూటీ నవ్వింది.. సోషల్ మీడియా షేక్ అయింది! ఐపీఎల్ బ్యూటీ కావ్య మారన్ చాలా రోజుల తర్వాత పట్టరాని సంతోషంలో మునిగితేలింది. దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లో తన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో కావ్య గ్రౌండ్ లోనే గంతులేసిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn