Beer sales increase : మండుతున్న ఎండలు..రోజు రోజుకు పెరుగుతున్న బీర్ల అమ్మకాలు
ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 కాకముందే ఎండ దంచి కొడుతుంది. ఇదిలా ఉంటే ఎండల తీవ్రత పెరగడంతో మందుబాబులు హార్డ్ కు గుడ్ బై చెప్పి బీర్లు తాగేస్తున్నారు. దీంతో గడచిన రెండు రోజుల్లోనే బీర్ల అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
/rtv/media/media_files/2026/05/22/summer-2026-05-22-16-09-36.jpg)
/rtv/media/media_files/2025/02/11/vM96u6gPNgu93U78xFvj.jpg)
/rtv/media/media_files/2025/04/17/K8vsudDTMrdNHV8Sqwi0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Summer-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T155758.207.jpg)