Telangana : పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో వరంగల్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో అర్షియ(17) అనే బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. నాకు చదివింది గుర్తు ఉండటం లేదని.. నా వల్ల కాదు ఇగ అంటూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది.
/rtv/media/media_files/2026/05/02/suicide-2026-05-02-08-37-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/girl-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-27-at-16.45.04-jpeg.webp)