తెలంగాణ Hyderabad: గదిలోకి పిలిచి, ప్యాంట్ జిప్ తీసి.. పిల్లలతో ప్రిన్సిపల్ వికృత చేష్టలు! తెలంగాణలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. బోడుప్పల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్ ప్రిన్సిపల్ రవీందర్రావు తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ స్కూల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. రవీందర్‌రావుపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pariksha pe Charcha: కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ నేడు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో సుందరవనంలో ప్రధాని కొందరు విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ విద్యార్థులకు కీలక సూచనలు కూడా చేశారు. ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : అనకాపల్లిలో తీవ్ర విషాదం..సముద్రంలో ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలోని వాడపాలెం ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కాగా గల్లంతయిన విద్యార్థులను పవన్ తేజ, సూర్య తేజలుగా గుర్తించారు.. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape case: ఛీ ఛీ వీడేం వార్డెన్‌రా బాబూ.. అబ్బాయిలను రూమ్‌కు తీసుకెళ్లి బట్టలిప్పి! ఖమ్మం రేలకాయలపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్ వార్డెన్ భూక్యా వెంకటేశ్వర్లు విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బయటపడింది. రోజుకొక విద్యార్థిని రూమ్‌కు తీసుకెళ్లి కామావాంఛ తీర్చుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కిస్,హగ్ మర్చిపోలేను బావ... నీ బిడ్డకు నాపేరు పెట్టు | Nellore B Tech Student Lehanessi Issue | RTV By RTV 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు అమెరికాలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు చాలా ఇబ్బందులు వెతుక్కుంటున్నారు. బయట ఉద్యోగాలు చెయ్యనివ్వకుండా అధికారులు గట్టి నిఘా పెట్టారు. దీంతో స్టూడెంట్స్ కు డబ్బులు చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారు. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mahabubabad : విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన... ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి ఉపాధ్యాయుడు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులకు సరైన మార్గనిర్దేశ్యం చేయాలి. తప్పుగా ప్రవర్తించే విద్యార్థులకు బుద్ధిచెప్పి వారిని సన్మార్గంలో నడిపించాలి. కానీ సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. By Madhukar Vydhyula 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే.. అక్రమ వలసల చట్టాన్ని అమెరికాలో అధికారులు మహా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరేం చేసినా వెంటనే పట్టుకుంటున్నారు. తాజాగా పార్ట్ టైమ్ చేసుకుంటున్న ఇద్దరు విద్యార్ధులను అధికారులు పట్టుకున్నారు. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ AI టూల్స్ వాడితే విద్యార్థులకు అది తగ్గుతుంది.. సర్వే రిపోర్ట్ ఏఐ టూల్స్ వాడుతున్న విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ తగ్గిపోతుందని బ్రిటన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 17ఏళ్లకు పైబడిన 650 మందికి కొన్ని టెస్టులు పెట్టారు. వారిలో AI టూల్స్ వారికంటే నార్మల్ స్టూడెంట్స్‌కు క్రిటికల్ థింకింగ్ స్కిల్ తక్కువగా ఉందట. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn