Khamenei Warning To America | అమెరికా షిప్ ముక్కలు ముక్కలు | Iran Attack US Ship | US Iran War | RTV
Indian LPG Ships: మన గ్యాస్ వచ్చేస్తోంది.. హోర్మూజ్ జలసంధిని దాటిన భారతీయ నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తీవ్రమవుతున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో, అంతర్జాతీయ చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ఎక్కడి నౌకలు అక్కడే ఆగిపోయాయి. అంతర్జాతీయ నౌకల రాకపోకలకు వీలుగా హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్.. భారత్‌కు తీరనున్న చమురు, LPG గ్యాస్ కష్టాలు!
ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడింది.
Strait of Hormuz : నీకు ధైర్యం, దమ్ము ఉంటే.. ట్రంప్ కు ఇరాన్ సంచలన సవాల్!
అమెరికా, ఇజ్రాయెల్ దాడిచేసినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా హార్ముజ్ జలసంధి విషయంలో ఆ రెండు దేశాలకు బహిరంగ సవాలు విసిరింది. ట్రంప్‌కు ధైర్యం ఉంటే, అమెరికన్ యుద్ధనౌకల రక్షణలో చమురు ట్యాంకర్లను ఈ మార్గం గుండా దాటించాలని సవాల్ విసిరింది.
/rtv/media/media_files/2026/03/15/hormuz-strait-2026-03-15-10-36-46.jpg)
/rtv/media/media_files/2026/03/12/indian-ships-in-strait-of-hormuz-2026-03-12-11-43-30.jpg)
/rtv/media/media_files/2026/03/07/strait-of-hormuz-2026-03-07-10-31-55.jpg)