బిజినెస్ Stock Markets: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు నిన్నటితో పోలిస్తే నేడు స్టాక్ మార్కెట్లు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 9 పాయింట్ల నష్టంతో 78,007 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ22 పాయింట్ల లాభంతో 23,690 వద్ద ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఏయే షేర్లు లాభాల్లో ఉన్నాయంటే? ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 405 పాయింట్లు పెరిగి 77,311 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ విషయానికొస్తే 126 పాయింట్లు పెరిగి 23,472 వద్ద కొనసాగుతోంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, కొటక్ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 73,354 వద్ద ఉండగా నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 22,179 వద్ద కొనసాగింది. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets: స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే.. లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలను చవి చూశాయి. 1414 పాయింట్లు వద్ద సెన్సెక్స్, 420 పాయింట్లు వద్ద నిఫ్టీ కోల్పోయింది. కేవలం ఈ ఒక్క రోజు రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, భారతీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు కేవలం ఈ ఒక్క రోజే రూ.4 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 850 పాయింట్లు నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎక్కువగా నష్టాల్లోనే ఉన్నాయి. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కానీ ఈ షేర్లు మాత్రం లాభాల్లో.. నేడు స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇలాంటి సమయంలో కూడా టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా, జొమాటో, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రక్త కన్నీరు క్షణాల్లో 10 లక్షల కోట్లు | Stock Market | Nifty & Sensex | Share Market | RTV రక్త కన్నీరు క్షణాల్లో 10 లక్షల కోట్లు | Stock Market | Nifty & Sensex | Share Market Collapses due to heavy losses incurred and especially post Trump being elected as President of USA; | RTV By RTV Shorts 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ why market is down today: HMPV దెబ్బ.. భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు దేశంలో HMPV వైరస్ ఎంట్రీ ఇవ్వగానే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మొత్తం 324 స్టాక్‌లు లోయర్ సర్క్యూట్ పరిమితులను తాకాయి. దేశంలో మొదటి కేసును గుర్తించిన వెంటనే బీఎస్ఈలో మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా రూ.9 లక్షల కోట్లకు పైగా తగ్గిపోయింది. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets: అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 91 పాయింట్లు తగ్గి 78,722 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 23,999 వద్ద కొనసాగుతోంది. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn