Srisailam : శ్రీశైలంలో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తిని గొంతు కోసి.. !
ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో దారుణం చోటు చేసుకుంది. పాతాళగంగ పాతమెట్ల దగ్గర అశోక్ అనే వ్యక్తిని గొంతుకోసి హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Bhadrachalam : డేంజర్లో భద్రాచలం.. మూడో ప్రమాదం హెచ్చరిక జారీ!
TG: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
Telangana: నిండుకుండలా శ్రీశైలం..మరో సారి గేట్లు ఎత్తే అకాశం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పొంగిపోర్లుతోంది. దీంతో భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ కారణంగా జలాశయం నిండు కుండలా మారింది. దీంతో శ్రీశైలం గేట్లను మరోసారి ఎత్తే అవకాశం కనిపిస్తోంది.
Srisailam : తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం.. వీడియో వైరల్!
శ్రీశైలం తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీ గోడపై నుంచి చిరుత వెళ్తుండగా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ అధికారులు సూచించారు. వీడియో వైరల్ అవుతోంది.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఈరోజు ఉదయానికి చేరుకోనుంది.
Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. కాగా ఆ దృశ్యాలు చూసేందుకు శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్నారు పర్యాటకులు.
Srisailam: శ్రీశైలం జలాశయం వద్ద పర్యాటకుల సందడి.. భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకలు సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో జలాశయాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు.దీంతో శ్రీశైలం రహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
/rtv/media/media_library/vi/uIcE7nrb8PM/hq2.jpg)
/rtv/media/media_files/PGHmj0GQPf0jItIFI1FA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/BADRCHALAM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/srisailam-1-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/sagar.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Srisailam-Reservoir.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-03T161505.462.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-02-at-11.48.05-AM.jpeg)