సినిమా Robinhood: ఏంటి బ్రో ఈ సాంగ్.. క్లాసిక్ స్టెప్పులతో చంపేసావ్! నితిన్-శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘రాబిన్ హుడ్’ సినిమా నుంచి మేకర్స్ సర్ప్రైజ్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ‘వేరెవర్ యూ గో’ అనే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో నితిన్ క్లాసిక్ స్టెప్పులకు సినీ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. By Seetha Ram 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్ యూట్యూబ్.. తమ ప్లాట్ఫామ్లో టాప్‌లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 'కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఏకైక పాటగా నిలిచింది. దీనిపై సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఇట్స్ అఫీషియల్.. పుష్ప2 ఐటెం సాంగ్ లో శ్రీలీల.. పోస్టర్ బ్లాక్ బస్టర్ పుష్ప2 మూవీలో ఐటెం సాంగ్ కోసం మేకర్స్ శ్రీలీలను సెలెక్ట్ చేశారు. ఈ మూవీలో కిస్సిక్ అనే సాంగ్ లో ఆమె తన డ్యాన్స్ ఇరగదీసేస్తుందని తెలిపారు. అందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా “గుంటూరు కారం” సక్సెస్ మీట్ పై మహేష్ బాబు క్లారిటీ ? గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ గుంటూరులో విజయవంతం చేసిన ఫ్యాన్సే కు ,సపోర్ట్ చేసిన పోలీస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్రు పెట్టారు మహేష్ బాబు అతి త్వరలో మళ్లీ కలుద్దాం అని పెట్టడంతో అది సక్సస్ మీట్ జరిగే వేదికకు సంకేతమని అభిమానులు భావిస్తున్నార. By Nedunuri Srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur kaaram trailer:రౌడి రమణ సినిమా స్కోపు .. 70MM..మిర్చీ యార్డులో చెలరేగిపోయన మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో జనవరి 12న వస్తోన్న గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజయింది. మిర్చీ యార్డులో రౌడీ రమణ గా మహేష్ బాబు చెలరేగిపోయాడు . By Nedunuri Srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram pre release event: గుంటూరు కారం ప్రి రిలిజ్ వాయిదా పడింది ..కొత్త డేట్ ఎప్పుడంటే.!! మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన గుంటూరు కారం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జనవరి 6న జరగాల్సి ఉంది.పర్మిషన్స్ లభించకపోవడంతో ఈవెంట్ పోస్ట్ పోన్ చేశారు.కొత్త డేట్ ను త్వరలో ప్రకటిస్తామని ఎక్స్ ద్వారా తెలియజేసారు. By Nedunuri Srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మాంచి ఊపుమీదున్న బాలయ్య.. ఒకేసారి ముగ్గురు భామలతో రొమాన్స్! ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ తాజాగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపించనుండగా ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా శ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే! ‘ఎక్స్ట్రా ఆర్డినరీమ్యాన్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ బ్యూటీ శ్రీలీలపై హీరో నితిన్ ప్రశంసలు కురిపించారు. నిజ జీవితంలో ఎక్స్ట్రార్డినరీ మహిళ. భరతనాట్యం, కూచిపూడి, హాకీ, స్విమ్మింగ్ వంటి ఎన్నో కలలున్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఇండస్ట్రీకి లభించడం నిజంగా లక్కీ అన్నారు. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Skanda Movie Review:యాక్షన్ డ్రామాలో రామ్ సెట్ అయ్యాడా? స్కంద మూవీ రివ్యూ. రామ్ పోతినేని...ఇంతకు ముందు యాక్షన్ మూవీస్ చేసినా మరీ ఇంత ఫుల్ లెంగ్త్ యాక్షన్ హీరోగా ఎప్పుడూ కనిపించలేదు. ఇంత వైలెంట్ గా అస్సలు కనిపించలేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన స్కంద మూవీలో రామ్ తనలోని మాస్ యాంగిల్‌ను మొట్టమొదటిసారి బయటకు తీశాడు. మరి బోయపాటి, రామ్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా లేదా...ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? స్కంద మూవీ రివ్యూ. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn