AP: శ్రీ చైతన్య స్కూల్లో ర్యాగింగ్ భూతం...ఐరన్ బాక్స్ తో వాతలు
కాలేజీల్లో ర్యాగింగ్ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ భూతం స్కూళ్ళకు కూడా వ్యాపించింది రాజమండ్రి శ్రీ చైతన్య స్కూల్లో ఓ విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. ఏకంగా ఐరన్ బాక్స్ తో వాతలు పెట్టారు.
IT Raids: శ్రీ చైతన్యలో రెండో రోజు ఐటీ రైడ్స్...కోట్లల్లో నగదు స్వాధీనం
శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
IT Raids: శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ రైడ్స్.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు
శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్ హెడ్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు రూ.5 కోట్లు స్వాధీనం చేసుకొని హార్డ్‌డిస్క్‌లు, పలు బ్యాంక్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులపై ఆరాతీస్తున్నారు.
Medchal Sri Chaitanya School Incident | ఫీజు కట్టలేదని విద్యార్థినిని ప్రిన్సిపాల్ * * * | RTV
విద్యార్థులకు ర**క్తపు వాంతులు | Sri Chaitanya School Incident | RTV
విద్యార్థులకు ర**క్తపు వాంతులు | Sri Chaitanya School Incident | Tragic and unsafety Incidents continue to prevail in Sri Chaitanya Group related Schools and Colleges | RTV
కెమిస్ట్రీ మాస్టర్ ప్రేమ పాఠాలు | Sri Chaitanya College | RTV
కెమిస్ట్రీ మాస్టర్ ప్రేమ పాఠాలు | Sri Chaitanya College Chemistry Lecturer in Hyderabad harrases the Girl Students and their parents agitate | RTV
శ్రీ చైతన్య విద్యార్థుల అరుదైన ఘనత | Sri Chaitanya Institutions | RTV
శ్రీ చైతన్య విద్యార్థుల అరుదైన ఘనత | Children from Sri Chaitanya Institutions across the Telugu states acheives world record by chanting them on the stage | RTV
Sri Chaitanya: ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024.. శ్రీచైతన్య విద్యార్థికి బంగారు పతకం!
ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024లో శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి ఆదిత్య బంగారు పతకం సాధించాడు. యునైటెడ్ కింగ్డమ్ బాత్‌లో జరిగిన 65వ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో శ్రీచైతన్య విద్యార్థి బృందం నాలుగో స్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ విద్యార్థులపై ప్రశంసలు కురిపించారు.
/rtv/media/media_files/2025/08/26/ragging-2025-08-26-22-23-18.jpg)
/rtv/media/media_files/2025/03/11/dCpE4g7cNhzMmF0sL3WA.jpg)
/rtv/media/media_files/2025/03/11/bcSHMkwHZMT6x5pFnEdM.jpg)
/rtv/media/media_library/vi/JDhG8fXRy9w/hq2.jpg)
/rtv/media/media_library/vi/72lKx79QVq8/hq2.jpg)
/rtv/media/media_library/vi/xfvHjaLwv4o/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-25-10.jpg)