Sperm Donor: 87 మంది పిల్లలకు తండ్రి.. ప్రతి దేశానికి ఓ బిడ్డను పుట్టించాలని ప్లాన్
స్పెర్మ్ డొనర్ కైల్ గోర్డీ 2025 చివరి నాటికి 100 మంది పిల్లలకు తండ్రి అవ్వనున్నాడు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన కైల్ గోర్డీ మహిళలకు ఉచితంగా స్పెర్మ్ డొనేట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు గోర్డీ 87 మంది పిల్లలు కనడానికి వీర్యకణాలను దానం చేశాడు.
/rtv/media/media_files/2025/03/06/xDMWOVYOmWgJKuAnSvom.jpg)
/rtv/media/media_files/2025/01/16/ANpG5iX4CSuNd9UCXPBo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/22-jpg.webp)