తెలంగాణ GOOD NEWS: సంక్రాంతికి 6,432 స్పెషల్ బస్సులు..! సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC : విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు..! రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు వెల్లడించారు. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..అయితే ఈ గుడ్న్యూస్ మీకోసమే అంటోంది ఏపీఎస్ ఆర్టీసీ! సంక్రాంతి పండక్కి సొంతూర్లకి వచ్చే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,795 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులు.. సాధారణ ఛార్జీలతోనే.. తెలంగాణ ఆర్టీసీ శుభవార్త! సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని ప్రకటించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఈ పండుగ సీజన్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. By Nikhil 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Bus: TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్సులు సంక్రాంతి పండుగ దగ్గరపడుతున్న వేళ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి సమయంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు! శబరిమలకు వెళ్లే వారి కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులను రాష్ట్రంలో జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.13,600 లతో ఈ ట్రిప్ కి వెళ్లి రావొచ్చని వారు తెలిపారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn