బిజినెస్ Google: గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్.. స్పామ్ మెయిల్స్‌కు చెక్ స్మామ్ మెయిల్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. లాగిన్ చేయాలంటే.. షీల్డ్ ఈ మెయిల్స్ పేరుతో కొత్త ఐడీని క్రియేట్ చేసుకుని అవసరానికి వాడుకోవచ్చు. పది నిమిషాలకు ఎక్స్పైరీ అయిన ఈమెయిల్‌ను ఎన్నిసార్లు అయిన క్రియేట్ చేసుకోవచ్చు. By Kusuma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Musk | X లో బాట్ సమస్యకు పరిష్కారం తెచ్చిన ఎలోన్ మస్క్ X గత నెలలో స్పామ్ ఖాతాలపై వేటు ప్రారంభించింది, దీని ఫలితంగా చాలా మంది వినియోగదారులు ఫాలోవర్లను కోల్పోయారు. దేనికి పరిష్కారంగా ఎలోన్ మస్క్ కొత్త ప్లాన్ ఇదే పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్‌లో అమేజింగ్ ఫీచర్..యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు..!! Whatsapp కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని సహాయంతో మీరు లాక్ స్క్రీన్లోనే స్పామ్ సందేశాలను బ్లాక్ చేయవచ్చు.అప్ డేట్ స్పామ్ మెసేజ్ ల వ్యాప్తిని పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియర్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn