ఆంధ్రప్రదేశ్ Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..! రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.అంతే కాకుండా మరో 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్‌సెంట్రల్ రైల్వే తెలిపింది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway: సంక్రాంతి తిరుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త..8 ప్రత్యేక రైళ్లు! సంక్రాంతి కి సొంతూర్లకు వెళ్లి తిరిగి పయనమైన వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. తిరుగు ప్రయాణికుల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వేలో 4వేల జాబ్స్! నిరుద్యోగులకు భారతీయ రైల్వే భారీ శుభవార్త చెప్పింది. ఐటీఐ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వేలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు మాత్రమే 2025 జనవరి 27లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kumbhamela: కుంభమేళా ఎఫెక్ట్..రెండు నెలలు ఆ రైలు రద్దు! ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలును కుంభమేళాకు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది By Bhavana 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు. By Bhavana 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు! తెలంగాణ రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే మరో శుభవార్త అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెల్వే కనెక్టివిటీ మరింత పెంచనున్నట్లు తెలిపింది. 2025 కేంద్ర బడ్జెట్లో మరో 2 లైన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ DANA Cyclone: దూసుకొస్తున్న దానా తుపాన్.. 37 రైళ్లు రద్దు..లిస్ట్ ఇదే! దానా తుపాను దూసుకొస్తోంది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే. By Nikhil 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Special Trains : దసరా, దీపావళి పండుగలకు 1400 ప్రత్యేక రైళ్లు దసరా , దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని 1400 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్యే తెలిపింది. ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్ ట్రైన్స్! దసరా, బతుకమ్మ పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. By Bhavana 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn