SA vs Pak : పాక్ దెబ్బకు సఫారీలు విలవిల... కీలక వికెట్లు ఢమాల్
దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో 72 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. ర్యాన్ రికెల్టన్(50 ) ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు.
దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో 72 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. ర్యాన్ రికెల్టన్(50 ) ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు.
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్.. క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 4వికెట్లు పడగొట్టి 81పరుగులు చేసి అరంగేట్రంలోనే ఈ ఘనత తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 9వ స్థానంలో అత్యధిక స్కోరు చేసింది ఇతడే.
సెంచూరియన్‌లో జరుగుతున్న భారత్ – సౌత్ ఆఫ్రికా మూడో టీ 20 మ్యాచ్‌లో తెలుగు అబ్బాయి తిలక్ వర్మ సెంచరీ తో అదరగొట్టాడు. దక్షిణా బౌలర్ల మీద విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించాడు.దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
భారత్‌తో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఆదివారం ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారి జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. నాలుగు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1 చెరో విజయం సాధించాయి.
ప్రకృతిలోని మొక్కల్లోనూ వింత మొక్కలు ఉన్నాయి. దానిలో వుడ్ సోరెల్ ప్లాంట్ ఒక అద్భుతమైన మొక్క. ఏదైనా జీవి దానిని ముట్టుకుంటే టార్గెట్ మిస్‌కాకుండా గింజలతో దాడి చేయడం దీని స్పెషాలిటీ. జాగ్రత్తగా ఉండకపోతే గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు సృష్టించింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో విజయంతో వరుసగా ఒకే జట్టు(వెస్టిండీస్)పై 10 సిరీస్‌లు గెలిచిన జట్టుగా అవతరించింది. సౌతాప్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ నిలిచాడు.
దక్షిణాఫ్రికా స్థానిక ‘టీ20’ సిరీస్‌లో పాల్గొన్న తొలి భారతీయుడిగా దినేశ్ కార్తీక్ నిలిచాడు. దీని కోసం దినేష్ కార్తీక్ పార్ రాయల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత రెండు సీజన్లలో తూర్పు కేప్ ట్రోఫీని గెలుచుకుంది.
చివరి టీ20 మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద భారత మహిళల జట్టు వియం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సీరీస్ 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.