Sonia Gandhi Health: సోనియా గాంధీకి సీరియస్...హుటాహుటిన రాహుల్, ప్రియాంక...
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు,
/rtv/media/media_files/2026/03/25/sonia-gandhi-2026-03-25-18-50-39.jpg)
/rtv/media/media_files/2026/03/25/sonia-gandhi-health-2026-03-25-07-52-50.jpg)