Heart attack : వివాహ వేడుకలో విషాదం..డీజే పాటలకు స్టెప్పులేస్తూ..
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న బంగారు నాయుడు డీజే పాటలకు స్టెప్పులేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
Pakistani Content Ban: పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. వాటిపై నిషేదం
పాకిస్థాన్‌కు బిగ్‌షాక్ తగిలింది. పాక్ రూపొందిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు వెంటనే తొలగించాలని భారతప్రభుత్వం అన్ని OTTసంస్థలు, డిజిటల్ స్ట్రీమింగ్ సేవలను ఆదేశించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
BRS Silver Jubilee Meeting: గులాబీల జెండా పట్టి మల్లేశో.. BRS సభ కోసం రసమయి అదిరిపోయే పాట.. మీరూ వినండి!
బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
'సంక్రాంతికి వస్తున్నాం'లో పాట పాడిన వెంకటేష్.. వీడియో వైరల్!
టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేయగా.. మూడో పాటను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూడో పాటను వెంకటేష్ పాడినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Veturi :తెలుగు పాటల తోటలో పాటసారి..మన వేటూరి
వేణువై వచ్చాను భువనానికి అంటూ ఏడిపించినా, ఆకు చాటు పిందె తడిసె అంటూ డబుల్ మీనింగ్ పాటలు పాడించినా...పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అంటూ తత్వం చూపించినా అది ఒక్క వేటూరి వల్లనే సాధ్యమయింది. తెలుగు సినిమాకు పాటసారిగా నిలిచిన వేటూరి సుందర్రామ్మూర్తి జయంతి ఈరోజు.
/rtv/media/media_files/2026/05/16/gujarati-folk-singer-2026-05-16-08-16-33.jpg)
/rtv/media/media_files/2025/05/16/JspDl8kT6kHC4TucQxVH.jpg)
/rtv/media/media_files/2025/05/08/DEEQs0vYBXximlCr9MQq.jpg)
/rtv/media/media_files/2025/04/12/zAIYRiarFiRkPwAupzds.jpg)
/rtv/media/media_files/2024/12/26/O6MlamAeBtWfIUSTTUVg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-16-16-jpg.webp)