క్రైం Khammam : ఎంతకు తెగించార్రా.. అల్లుడిపై పెట్రోలు పోసి.. అత్తింటి వారి దారుణం తమ కూతురితో నిత్యం గొడవలు పెట్టుకుంటున్నాడన్న కోపంతో పుట్టింటివారు ఏకంగా అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన రెండు వారాల కిందటే జరగగా.. గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranti: సంక్రాంతికి కొత్త అల్లుడికి ఎందుకంత ప్రాధాన్యత..? సంక్రాంతికి ఇంటికి కొత్తల్లుడు వస్తున్నాడంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. కొత్త అల్లుడు ఉన్న అత్తమామలు సంక్రాంతి రోజున అల్లుడిని ఇంటికి ఆహ్వానించి కొత్త బట్టలు పెడతారు. ఇలా పెడితే అందరికి మేలు జరుగుతుందని నమ్ముతారు. By Vijaya Nimma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భార్య మాట వినట్లేదని మామను చంపిన అల్లుడు.. తర్వాత బామర్ది ఏం చేశాడంటే రెండో బిడ్డ డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి పంపించట్లేదనే కోపంలో ఓ యువకుడు మామను చంపాడు. ఇదే క్రమంలో తన తండ్రిని చంపాడనే కోపంతో బామర్ది సాయిలు బావ సంతును తలపై దాడిచేసి హతమార్చాడు. క్షణికావేశంలో ఇద్దరు ప్రాణం కోల్పోయిన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. By srinivas 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn