Bengaluru : వంట విషయంలో అత్తతో గొడవ : టెక్కీ సూసైడ్..భర్త అరెస్ట్!
బెంగళూరులోని అబ్బిగెరెలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
బెంగళూరులోని అబ్బిగెరెలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
చైనా మాంజాతో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా వాటి అమ్మకాలు, వినియోగం ఆగటం లేదు. ఏకంగా హైకోర్టు చెప్పినా ఆగని చైనా మాంజా విక్రయాలు ఆగకపోవడంతో మరో ముగ్గురు ప్రాణపాయంలో చిక్కుకున్నారు. అమ్మకాలను హైకోర్టు నిషేధించిన నగరంలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఓ యువతి తన ప్రేమ విఫలం కావడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అతని పేరిట పలు ఇంటర్నేట్ అకౌంట్లు సృష్టించింది.. వాటి నుంచి పాఠశాలలు, కళాశాలలకు బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెసేజ్ లు పంపింది. చివరికి కటకటాలపాలైంది.
పాముకాటుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన బెంగళూరులోని బన్నెర్ఘట్టలో చోటుచేసుకుంది. 41 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను టిసిఎస్ ఉద్యోగి, రంగనాథ లేఅవుట్ నివాసి అయిన మంజు ప్రకాష్‌గా గుర్తించారు.
బెంగళూరులో వరకట్న వేధింపుల కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ శిల్ప ఆత్మహత్య చేసుకుంది. ఎం.టెక్ గ్రాడ్యుయేట్ అని చెప్పి రూ.40 లక్షల కట్నం తీసుకున్న భర్త ప్రవీణ్ పానీపూరీ అమ్ముతున్నాడు. అత్తింటి చిత్రహింసలు భరించలేక గర్భవతి అయిన శిల్ప ఇంట్లోనే ఉరేసుకుంది.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెంకట గోపాల్ బలవన్మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 24న ప్రాణాలు తీసుకున్నారు వెంకట గోపాల్. అతని చివరి లెటర్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. కానీ, అనుకోని కారణాలతో ఆమెతో బ్రేక్అఫ్ అయింది. మనోడు దేవదాసయ్యాడు. మందుతో పాటు డ్రగ్స్ అలవాటయ్యింది. చివరికి ఆ డ్రగ్స్ విక్రయిస్తూనే పోలీసులకు చిక్కాడు.
ప్రేమన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి ఇదే పెళ్లాన్నాడు. తన అవసరం తీరాక ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాయి ప్రణీత్(26) బెంగళూరులో ఓ యువతితో పరిచయం కాగా అది ప్రేమగా మారింది.