Social media challenge : బాలిక ప్రాణం తీసిన సోషల్ మీడియా ఛాలెంజ్.. మెడకు తాడు బిగించుకుని
ఈ మధ్య సోషల్ మీడియా ఛాలెంజ్‌ల మూలంగా పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి దారుణమే ఆమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. స్నేహితులతో చేసిన ఛాలెంజ్‌లో భాగంగా ఆ బాలిక మెడకు తాడు బిగించుకోవటంతో ఊపిరి ఆడక దుర్మారణం పాలయింది.
/rtv/media/media_files/2026/03/25/kyc-2026-03-25-21-25-12.jpg)
/rtv/media/media_files/2026/03/20/texas-2026-03-20-20-35-53.jpg)
/rtv/media/media_files/2026/03/17/vc-sajjanar-2026-03-17-17-24-49.jpg)
/rtv/media/media_files/2025/02/10/rTD3kRrn1eINvnMhmjCl.jpg)
/rtv/media/media_files/2025/07/07/lying-on-the-train-tracks-for-reels-2025-07-07-18-54-26.jpg)