లైఫ్ స్టైల్ Smoking Habit: స్మోకింగ్ ఇప్పుడే మానేయ్.. లేదంటే..! స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సం. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే ఈ అలవాటును మానలేకపోతున్నారు. రీసెంట్ గా ఒక అధ్యయనంలో ఈ అలవాటుకు చాలా మంది చెప్పే సమాధానం జీవితం లో అసంతృప్తి, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలు గా తెలుస్తుంది. By Lok Prakash 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Smoking Habit: ఒక్క సిగరెట్ తాగితే.. 20 నిమిషాల లైఫ్ కట్..! స్మోకింగ్ ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది, ప్రతి సిగరెట్ తాగినప్పుడు సగటున 20 నిమిషాల జీవిత కాలం తగ్గుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. స్మోకింగ్ అలవాటు త్వరగా మానుకుంటే మాత్రమే జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. By Lok Prakash 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn