బిజినెస్ మార్కెట్లోకి Realme C61 మొబైల్.. ప్రారంభ ధర రూ.7,699! By Durga Rao 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile : వర్షంలో మీ ఫోన్ సేఫ్ గా ఉండాలంటే.. ఈ టిప్స్ తెలుసుకోవాల్సిందే..? వర్షకాలంలో బయటకు వెళ్లిప్పుడు మీ స్మార్ట్ ఫోన్స్ తడిసిపోవడం తరచూ జరుగుతుంటుంది. ఈ సమయంలో ఫోన్లను సురక్షితంగా ఉంచడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. IP67, IP68 రేటింగ్ ఉన్న ఫోన్స్ ప్రిఫర్ చేయండి. ఇవి వర్షంలో కూడా సురక్షితంగా ఉంటాయి. వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్ ఉపయోగించండి. By Archana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మైక్రోమ్యాక్స్ మాతృ సంస్థ చేతికి చైనా కంపెనీ VIVO పగ్గాలు! చైనీస్ స్మార్ట్ఫోనైన వివో భారత్ లో తన తయారీ ప్లాంట్‌ను మైక్రోమ్యాక్స్ మాతృ సంస్థకు అప్పగించనుంది. ఈ మేరకు వివో,మైక్రోమ్యాక్స్ కలిసి పనిచేయడానికి ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తులు పంపినట్లు వెల్లడైంది. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphone Tips: మొబైల్ వాటర్ లో పడితే వెంటనే ఇలా చేయండి. స్మార్ట్ ఫోన్ నీటిలో పడితే వెంటనే పొడి గుడ్డతో తుడిచి, దానిని రైస్ బాక్స్‌లో ఉంచండి. బియ్యం తేమను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొబైల్‌ను కనీసం 24 నుండి 36 గంటలు బియ్యంలో ఉంచండి. ఫోన్ ఇంకా కాస్త తడిగా ఉంటే, దానిని బాల్కనీ లేదా టెర్రస్‌పై బలమైన సూర్యకాంతిలో ఉంచండి. By Lok Prakash 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Realme GT సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రీ-లాంచ్ కానుంది... దీని ధర ఎంతో తెలుసా? దాదాపు 2 సంవత్సరాల విరామం తర్వాత, Realme GT సిరీస్ భారతదేశంలో తిరిగి ప్రారంభంకానుంది.దీనిని 4వేరియంట్లలో భారత్ లో విడుదల చేసింది.వీటి ధరలు 30 వేల నుంచి 40 లోపు,గ్రీన్,సిల్వర్ కలర్లలలో అందుబాటులోకి రానున్నాయి. By Durga Rao 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ జూన్ లో రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు ఇవే! By Durga Rao 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphone Fast Charger: మీ ఫోన్ ఫాస్ట్ చార్జర్ తో ఛార్జ్ చేస్తున్నారా..? ఇది తెలుసుకోండి. ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లకు ఫాస్ట్ ఛార్జర్లు రావడం ప్రారంభించాయి. ఇది మంచి విషయమే అయినప్పటికీ, ఇది మీ ఫోన్‌కు సరైనదో కాదో తెలుసుకోవడం ముఖ్యం? ఎలా తెలుసుకోవాలి ఈ ఆర్టికల్ లో చూద్దాం. By Lok Prakash 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EYE TIPS:స్మార్ట్ ఫోన్ నుంచి కళ్లను కాపాడకోవటానికి చిట్కాలు! ఒకప్పుడు కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్క్రీన్లను ఎక్కువసేపు చూడటం వల్ల కంటి సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడే వారికి కూడా కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మీ కళ్లను కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడే చూసేయ్యండి.. By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphone Reels: రీల్స్‌కు బానిసగా మారారా?..ఇలా బయటపడండి ఫోన్లో రీల్స్ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు. రీల్స్ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. రీల్స్‌కు బానిసగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn