Rat Hole Miners : చేతులెత్తేసిన ర్యాట్ హోల్ మైనర్స్..కష్టమేనని వ్యాఖ్య
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8మంది కార్మికులను రక్షించడానికి టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం బయటకు వచ్చేసింది. వారిని రక్షించడం కష్టమేనని వ్యాఖ్యనించింది.