లైఫ్ స్టైల్ Skin Care Products : లోషన్లు, సన్‌స్క్రీన్, ఆయిల్స్ వల్ల పిల్లలో హార్మోన్ల లోపాలు లోషన్లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండిషనర్లు, ఆయింట్మెంట్లు ఇంకా సన్‌స్క్రీన్ లోషన్లు వీటన్నింటి వల్లా పిల్లల హార్మోన్ల లోపాలు ఏర్పడుతున్నాయి అని చెబుతున్నారు రీసెర్చర్లు. వీటిల్లో ఉండే థాలేట్ చాలా అధికంగా ఉండడం వలన ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. By Manogna alamuru 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేశారో..! మీ పని అంతే మొహం కడిగేటప్పుడు సబ్బు బదులు ఫేస్ వాష్ ఉపయోగించడం మంచిది. సబ్బులోని కఠినమైన రసాయనాలు చర్మాన్ని నిర్జీవం చేస్తాయి. అలాగే మొహాన్ని గోరువెచ్చని నీటితో మాత్రమే కడగాలి. చాలా వేడి లేదా చల్లని నీటితో కడగడం వల్ల చర్మం పొడిబారుతుంది. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: మీ ముఖం చంద్రుడిలా మెరిసిపోవాలంటే ఈ చిట్కా ట్రై చేయండి! మష్రూమ్ ఫేస్ మాస్క్‌తో ముఖాన్ని అందంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. దీనికోసం పుట్టగొడుగులను కడిగి రుబ్బుకోవాలి. అందులో తేనె, పెరుగు కలిపి ముఖంపై 20 నుంచి 30 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care Tips: రాత్రిపూట పొరపాటున కూడా ఇది చేయకండి..ముఖంపై ఎర్రటి దద్దుర్లు ఖాయం! చర్మ సంరక్షణ కోసం ఏన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే కొన్ని తప్పుల వల్ల ముఖంపై ఎర్రటి దద్దుర్లు వస్తూ ఉంటాయి. ప్రతిరోజూ నిద్రపోయే ముందు పొరపాటున కూడా మద్యం, కాఫీ, టీ, పాల ఉత్పత్తులు, చక్కెర, ఏదైనా తీపి తాగినా ముఖం మీద అలెర్జీని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care Tips: అందమైన ముఖం కోసం ఈ కూరగాయను.. ఇలా వాడి చూడండి! మార్కెట్లోని ఖరీదైన బ్యూటీ వస్తువును వాడినా కొందరి ముఖంలో గ్లో రాదు. బంగాళాదుంప ఫేస్ ప్యాక్ ద్వారా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బంగాళదుంపలను ముక్కలను సన్నగా కట్ చేసి వాటిని కళ్ళపై పెట్టుకుంటే నల్లటి వలయాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: వర్షాకాలంలో మీ ముఖాన్ని ఇలా చూసుకోండి.. మీ చర్మం మెరిసిపోతుంది! వర్షాకాలంలో చర్మం పగుళ్లు, జిగట, దురద వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దానికోసం రోజ్‌వాటర్, అలోవెరాను, నూనె, లైట్ఫేస్ ఆయిల్ వంటివి అప్లై చేయడం వల్ల ఈ సీజన్లో చర్మానికి చాలా మేలు కలుగుతుంది. By Vijaya Nimma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: ఈ సోంపును ఉపయోగిస్తే టానింగ్ సమస్య తీరుతుందా? మీ చర్మం మెరుస్తుందా? సోంపు నీళ్లను ముఖానికి రాసుకుంటే ముఖంలోని టానింగ్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. సోంపు గింజలు, తేనె, పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి ఆపై నీటితో ముఖాన్ని కడగాలి. By Vijaya Nimma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: ముఖానికి సబ్బును వాడడం మంచిదేనా..? ఏ రకమైన సబ్బు ఉత్తమం..? ముఖానికి సబ్బును అతిగా వాడడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. స్కిన్, సోప్ pH సమానంగా ఉండాలి లేదంటే చర్మానికి ప్రమాదకరం. అందుకే ఎక్కువగా సోప్ ఫ్రీ క్లెన్సర్' వాడమని చెబుతుంటారు వైద్యులు. జిడ్డు చర్మం ఉన్నవారు సిట్రిక్ యాసిడ్ కలిగిన మెడికేషన్ సబ్బును వాడడం మంచిది. By Archana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : ఆఫీసుకు వెళ్లే అమ్మాయిలు తమ చర్మాన్ని ఇలా చూసుకోవాలి.. లేకపోతే అంతే! ఆఫీసుకు వెళ్లే అమ్మాయిలు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే చర్మం పాడైపోయే ప్రమాదం ఉంది. వేసవిలో బలమైన సూర్యరశ్మికి ఎదురుగా రోజూ ఆఫీసుకు వెళ్తే సూర్యకాంతి బలమైన ప్రభావం వల్ల మీ చర్మం డల్‌గా మారవచ్చు. దీన్ని నివారించడానికి ఇంట్లో కొన్ని చిట్కాలు ఉన్నాయి. By Vijaya Nimma 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn