Karnataka : కర్ణాటక సెక్స్ స్కాండల్లో కేసులో బీజేపీ నేత అరెస్ట్
కర్ణాటకలో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ హెచ్డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరో బీజేపీ నేత న్యాయవాది జి. దేవరాజేగౌడను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ec-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-85-1.jpg)