Director Venu Udugula Reacts on Singer Mangli 200 Crore Scam | మంగ్లీ స్కామ్ చేసిందా! | RTV
Singer Mangli : మంగ్లీ పేరుతో 200 కోట్ల మోసం?.. మలుపు తీసుకున్న వివాదం...
ప్రముఖ గాయనీ మంగ్లీ తమ్ముడు శివ మధు అనే వ్యక్తి తో కలిసి కొంతమంది ప్రజలను మోసం చేసి పది కోట్ల వరకు వసూలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మంగ్లీ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది
Mangli: మంగ్లీపై పంజాగుట్టలో కేసు నమోదు.. బెదిరిస్తుందని లాయర్ ఫిర్యాదు!
ప్రముఖ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతికి బిగ్ షాక్ తగిలింది. వ్యాపార పెట్టుబడుల పేరుతో సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారంటూ పంజాగుట్ట పోలీసులు మంగ్లీ ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
బొనమెత్తి అమ్మవారిలా దర్శనమిచ్చిన మంగ్లీ! ఎంత బాగుందో
సింగర్ మంగ్లీ బోనాల పండగ సందర్భంగా సాంప్రదాయ వస్త్రాలంకారణలో అమ్మవారిలా ముస్తాబైన మంగ్లీ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వెబ్ స్టోరీస్
Mangli Photos: మంగ్లీ బోనాల స్పెషల్.. అమ్మవారిలా ఎంత బాగుందో! ఫొటోలు చూశారా
సింగర్ మంగ్లీ బోనాల పండగ సందర్భంగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్ షేర్ చేసింది. సాంప్రదాయ వస్త్రాలంకారణలో అమ్మవారిలా ముస్తాబైన మంగ్లీ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫోటోల మీరు కూడా చూసేయండి.
Singer Mangli On Rave Party | నేను అమాయకురాల్ని | Mangli Chevval Party | Actress Divi | RTV
Singer Mangli: మంగ్లీ బర్త్ డే పార్టీలో అసలేం జరిగిందంటే.. FIRలో సంచలన విషయాలు!
మంగ్లీ బర్త్ డే పార్టీ విషయమై ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు FIRలో పేర్కొన్నారు. విదేశీ మద్యానికి సంబంధించి కూడా పర్మిషన్ లేదన్నారు. అక్కడ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించగా మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లు తేలిందన్నారు.
/rtv/media/media_files/2026/04/11/fotojet-39-2026-04-11-21-21-07.jpg)
/rtv/media/media_files/2026/04/11/mangli-1-2026-04-11-10-20-21.jpg)
/rtv/media/media_files/2025/07/01/singer-mangli-bonalu-pic-eight-2025-07-01-17-01-08.jpg)
/rtv/media/media_files/2025/07/01/mangli-bonalu-special-latest-photos-2025-07-01-13-24-03.jpg)
/rtv/media/media_files/2025/06/11/FOCW5lKhSFaIdhihuyIx.jpg)
/rtv/media/media_files/2025/06/11/AgF2lJYryHCQS217Cw5s.jpg)