స్టార్ సింగర్‌కు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. లీగల్ నోటీసులు జారీ!
హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ‘దిల్ లుమినాటి’ కాన్సర్ట్ లో డ్రగ్స్, ఆల్కహాల్ కల్చర్‌ను ప్రమోట్ చేసే పాటలను పాడొద్దంటూ లీగల్ నోటీసులు జారీ చేసింది.